తెలుగెంతయున్నదో తెలుపగలరె
చేసినారా మీల్సు ? జెస్టు నవ్వనుటలో
తెలుగెంత యున్నదో తెలుపగలరె
సమ్మర్న స్వెట్టింగు చాల టూమచ్చన్న
తెలుగెంత యున్నదో తెలుపగలరె
చేసినారా మీల్సు ? జెస్టు నవ్వనుటలో
తెలుగెంత యున్నదో తెలుపగలరె
సమ్మర్న స్వెట్టింగు చాల టూమచ్చన్న
తెలుగెంత యున్నదో తెలుపగలరె
ప్లీసు వెల్ కమ్మన్న ప్రియ భాషణమ్ములో
తెలుగెంత యున్నదో తెలుపగలరె
మమ్మి డాడీ యాంటి మరియంకులనుటలో
తెలుగెంత యున్నదో తెలుపగలరె
హాలు బాత్రూము బెడ్ రూము యనుట యందు
మిల్కు బట్టరు ఘీ మరి కర్డు నందు
నైటు డే లైటు హైటును డేటు గేటు
లందు తెలుగేమి కందుమో తెలుప గలరె
హాలు బాత్రూము బెడ్ రూము యనుట యందు
మిల్కు బట్టరు ఘీ మరి కర్డు నందు
నైటు డే లైటు హైటును డేటు గేటు
లందు తెలుగేమి కందుమో తెలుప గలరె
No comments:
Post a Comment