సప్తస్వర కందము
https://cherukurammohan.blogspot.com/2021/09/blog-post.html
మాపని నీ పనిగా గని
మాపని సరి సరిగ సాగ మరి నీ మగనిన్
నీ పనిని మాని మా దరి
మాపని సరిగాగ మదని మరి పంపితివే!
ఓ చెలియా! మా పనిని నీ పనిగా తలచి, మా
పని సరిగా జరుగుటకు, నీ పనిని మానుటకైనా వెనుకాడక, నీ మగనిని మా పని కొరకు పంపి పూర్తి చేయించితివి. (నీకు కృతజ్ఞతలు)
చెరుకు రామ మోహన్ రావు
Vijayavenkatakrishna Subbarao Ponnada
Adbhutham Sir _/||\_
· 7y
Ravi Sudhakar M
చాలా బాగున్నది ఈ/మీ సప్తస్వర పద్యం.
· 7y
Subba Rao Msv
Mee Yee "Saptha Swara Kandham" ... "Telugu Padhyalakay Prasadhinchindhi Nuthana Andham" .... "Mukha Pustha Vikshakulaku Vinuthna Chandham"... "Telugu Bhasha Priyulaku Sugandham" .... Adhbhthalakay Adhbhutham!!!!
· 7y · Edited
Katepalli L N Murthy
ఛందో రీతులతో చమత్కారాలను చూపే కవివర్యులకు కవనాభినందనలు.
· 7y
Boreddy Bagareddy
Nice guruvu garu
· 7y
Mukkavilli Dharma Prakasa Rao
Subhodayam Sir nice lyric
ప్రసాద్ కట్టుపల్లి
చాలా చాలా బాగుందండి,.,పద్యం అల్లటమే కష్టతరం..,సప్త స్వరాలతో కంద పద్యం,,,,అత్యద్భుతం
· 7y · Edited
Kalyan Krishna Kumar Karanam
చాలా బాగుంది గురూజీ
· 7y
Padmini Priyadarsini
అద్భుతః బాబాయ్. సంగీతం లోని సప్త స్వరాలతో మాత్రమే పద్యం అల్లడం అంత సులువు కాదని నాకు తెలుసు.
· 7y
Gollapudi Venkata Ramana
అద్భుతం.
· 7y
Ramana Balantrapu
అద్భుతః
· 7y
R. Rama Devi
చాలా చాలా బాగుందండి,
· 7y
Umadevi Balluri
చాలా చాల బాగుందండి.సప్తస్వరాలతో కందపద్యం అద్భుతంగా వుందండి.
No comments:
Post a Comment