మైండ్ మీడియా
పెరీపేరని గేదె పెరుగులా
ఊరీ ఊరని ఊరగాయలా
పాల కంకిలా బాల వాక్కులా
మరపు రానిదే మైండ్ మీడియా
మైండ్ మీడియా మైండ్ మీడియా
మైండ్ మీడియా మైండ్ మీడియా
కలలు వరించే కార్యక్రమాలు
మైమరపించే మంచి పాటలు
మన విజ్ఞానము మన సంస్కృతిని
అనుదినమూ అందించు మీడియా || మైండ్ మీడియా ||
కవితల పోటీ గాధల పోటీ
పాటల పోటీ బాలల పోటీ
ఆగని ధాటీ అన్నిటా మేటీ
తరగని ప్రజ్ఞకు తానె సాటి || మైండ్ మీడియా ||
మంచి మనస్సుల మీకు నమస్సులు
మీ ఆశీస్సులు మాకు యశస్సులు
కలువ తామరల కాసారమయా
సుప్రసారముల సౌండ్ మీడియా || మైండ్ మీడియా ||
పెరీపేరని గేదె పెరుగులా
ఊరీ ఊరని ఊరగాయలా
పాల కంకిలా బాల వాక్కులా
మరపు రానిదే మైండ్ మీడియా
మైండ్ మీడియా మైండ్ మీడియా
మైండ్ మీడియా మైండ్ మీడియా
కలలు వరించే కార్యక్రమాలు
మైమరపించే మంచి పాటలు
మన విజ్ఞానము మన సంస్కృతిని
అనుదినమూ అందించు మీడియా || మైండ్ మీడియా ||
కవితల పోటీ గాధల పోటీ
పాటల పోటీ బాలల పోటీ
ఆగని ధాటీ అన్నిటా మేటీ
తరగని ప్రజ్ఞకు తానె సాటి || మైండ్ మీడియా ||
మంచి మనస్సుల మీకు నమస్సులు
మీ ఆశీస్సులు మాకు యశస్సులు
కలువ తామరల కాసారమయా
సుప్రసారముల సౌండ్ మీడియా || మైండ్ మీడియా ||
No comments:
Post a Comment