శ్రేయోభిలాషులు - Well Wishers
నీతియన్నదెల్లప్పుడు నేతి సమము గమనించగ
నేయి, నేతి బీరదా నిక్కమైన ఆవుదా
యన్న తెలివి నీకుండిన అదియే పదివేలు గనుము
చెప్పువారె జగమున మేల్ చేయువారు చిక్కుటరుదు
పనస పండు సొగసు చూసి పనికిరాదు అనుకోకుము
పనస తొనలకున్న రుచిని పనస తొనలె చెప్పగలవు
కాకర చేదయిన గాని కాదా నీకాహారము
మధు మేహము నడచివేయ మంచి మందు కాదా అది
మంచివారి చెలిమి నెపుడు మరువబోక ఇష్టపడుము
అది తెలిసిన నీకు కలుగు నానందము అపరిమితము
Stop listening to those for whom telling morals is a pass time.
Observe and then assess. There are only a few people in this world
who consider all your troubles and tribulations , stress and strain,anxiety
and affliction and give you the honest solution. Don't see the Jack fruit
taste its flesh. Bitter gourd is bitter but for your health it is always better.
Be with them and spit the rest as phlegm.
చెరుకు రామ మోహన్ రావు
CHERUKU RAMA MOHAN RAO

No comments:
Post a Comment