సూత్ర గ్రంధం అనాటికే లభించిన విషయ పరిజ్ఞానాన్ని
క్లుప్తముగా సూచిస్తుంది సూత్రము అనే సంస్కృతం పదానికి ఈ అర్థాలున్నాయి - •1.
A thread, cord, line, yarn, twine. తంతి, నూలు, నూలిపోగు, దారము.•2. A brief or precept in grammar, &c., an
aphorism. అనేకార్థబోధక సంక్షిప్త
వాక్యము.3. An expedient, contrivance; an artificial piece
of work; a machine, ఉపాయము, యంత్రము
स्वल्पाक्षरमसन्दिग्धं सारवद्विश्वतोमुखम् ।
अस्तोभमनवद्यञ्च सूत्रं सूत्रविदो विदुः ॥
సూత్రమును స్వల్పాక్షరం (brief), అసందిగ్ధం (crisp), సారవంతము (essence), విశ్వతోముఖము (universal), అస్తోభము (no exceptions), అనవద్యము (unobjectionable) అనే లక్షణాలు కలిగినది సూత్రము.

No comments:
Post a Comment