దుర్జనుని లక్షణము
జాడ్యం హ్రీమలిగణ్యతే వ్రతరతే దంభ శ్శుచౌకై తనం,
శూరే నిర్ఘృణతా మునౌ విమతితా దైన్యం ప్రియాలాపిని|
తేజస్వి న్యవలి ప్తతా ముఖరతా వక్తవ్య శక్తిస్థిరే,
తత్కోనామగుణో భవేత్సుగుణినాం యా దుర్జనై ర్నాంకితః|| - నీతిశాస్త్రము
మంచినెపుడు తాను మరి చెడ్డగా నెంచు
మౌని జూచి మూగ యని దలంచు
కలుగ నియతి నిష్ఠ కపటిగా దలపోయు
దుర్జనుండు వాడు దూరముండు
A repugnant thinks the seasoned to be bad, a silent to be dumb, a devout to be a hypocrite, a charming to be a grandiose, a soothing speaker to be a garrulous .
Hence to an evil person can see nothing good in his vicinity.
No comments:
Post a Comment