చెరుకు రామ్మోహన్ రావు పద్య మంజరి ,గీతములు,వ్యాసములు (తెలుగు మరియు english),అభిప్రాయములు మొదలగునవి .
Friday, 15 November 2013
ఉల్లిపాయ దండకం
Sunday, 27 October 2013
జగద్గురు శంకరాచార్యులవారు - ఏక శ్లోకి
ఏకశ్లోకి
https://cherukurammohan.blogspot.com/2013/10/blog-post.html
శంకరులవారు భూమిపై నవతరించిన అపర శంకరులన్న విషయం అందరకూ
తెలిసిందే . అసలు 'శం' అంటేనే శుభము, సౌభాగ్యము, సుఖము, శాంతి,సౌభ్రాతృత్వము
ఇట్లు ఎన్నిటికైనా అన్వయించుకొన వచ్చునని పెద్దలు చెప్పగా విన్నాను. 'కరుడు'
అంటే చేయువాడు. అంటే విశ్వానికి సర్వతోముఖమైన మేలు చేయువారని అర్థము .
ఆయన పరమేశ్వర స్వరూపుడు కావుననే ముప్పది రెండు సంవత్సరములే బ్రతికినా,
ఎన్ని శతాబ్దాలకైనా ఎదురీది నిలచే ధర్మ ప్రతిష్ఠ చేసి తమ అవతార పరిసమాప్తి
గావించినారు.
ఆయన గొప్పదనమును నేటికినీ అధిగమించినవారు లేరు. అందుకే ఆయన
జగద్గురువులు. వారి గొప్ప ఒక్క మాటలో చెప్పాలంటే
'అష్ట వర్షే చతుర్వేది ద్వాదశే సర్వ
శాస్త్రవిత్ l
షోడసే కృతవాన్ భాష్యం ద్వాత్రింశే
మునిరత్యగాత్' ll
అన్నారు. ఎనిమిదేళ్ళకు వేదాధ్యయనము ముగించి పండ్రెండు సంవత్సరములకు సర్వ
శాస్త్రములను ఆపోశనము పట్టి పదునారు సంవత్సరములకెల్లా భాష్య రచన పూర్తి
గావించి తన ముప్పదిరెండవ ఏట పరమపదించిన మహనీయులు. చివరి పదునారు
సంవత్సరములు ఆసేతు శీతనగము వరకు పర్యటించి ధర్మమును పునః ప్రతిష్ఠ
గావించిన
మానవాతీత మహిమాన్వితులు.
అది వేదవ్యాసుల వారి ఆజ్ఞ. అందుకు గాను వ్యాసులవారు తన తపః ఫలమునుండి
పదహారు సంవత్సరములు,కాశీ లో, శంకరులకు ధారపోసినారు.
ఇక అసలు విషయానికొస్తే శంకరుల శిష్యుడొకడు ఒకరోజు జగద్గురువుతో స్వామీ
మీరు ఎన్నో విషయములను ఎన్నో వివరణలతో విశధపరచినారు. కానీ నేను
మందబుద్ధిని. నాకర్థమయ్యే రీతిలో ఆ పరమాత్మను గూర్చి సులభ గ్రాహ్యముగా
ఎరుకపరచ గలుగుతారా అని విన్నవించు కొన్నాడు. దయామయులైన గురువుగారు
ఆ శిష్యుని వద్దనుండి కేవలము తన ప్రశ్నలతో జవాబులు రాబట్టి అతనికి కనువిప్పు
ఎట్లు కల్గించినాడో చూస్తే మహనీయుడైన శంకరులవారి మహాత్మ్యం
మనకర్థమౌతుంది. ఆ సంవాదము యొక్క శ్లోక రూపము ముందుగా వ్రాసి
అటుపిమ్మట ప్రశ్నోత్తరములను విశధ పరుస్తాను.
किं ज्योतिस्तव भानुमानहनि मे रात्रौ प्रदीपादिकम्
स्यादेवं रविदीपदर्शनविधौ किं ज्योतिराख्याहि मे ।
चक्षुस्तस्य निमीलनादिसमये किं धीर्धियो दर्शने
किं तत्राहमतो भवान् परमकं ज्योतिस्तदस्मि प्रभो ।।
- एकश्लोकी
अन्वयः
किं तव ज्योतिः । मे अहनि भानुमान् रात्रौ (च) प्रदीपादिकम् । स्यात् एवं । रविदीपदर्शनविधौ किं
ज्योतिः मे
आख्याहि । चक्षुः । तस्य निमीलनादिसमये किं (ज्योतिः) । धीः । धियः दर्शने किं (ज्योतिः) । तत्र
अहम् ।
अतः भवान् परमकं ज्योतिः । तत् अस्मि प्रभो ।
కిం జ్యోతిస్తవ భానుమాన హనిమే రాత్రౌ
ప్రదీపాదికం
స్యాదేవమ్ రవి దీప దర్శన విధౌ కిం
జ్యోతిరాఖ్యాహిమే
చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం
ధీర్తియో దర్శనే
కిం తత్రాః మతో భవాన్ పరమకం జ్యొతిః
తదస్మిప్రభో
-ఏకశ్లోకి
kiṃ jyōtistava
bhānumān-ahani me rātrau pradīp-ādikam
syād-evaṃ ravi-dīpa-darśana-vidhau kiṃ jyotirākhyāhi me |
cakṣustasya
nimīlanādi-samaye kiṃ dhīrdhiyo darśane
kiṃ tatrāhamato
bhavān paramakaṃ jyotistadasmi prabho ||
- ēkaślokī
A sishya of jagadguru Sankaracharya submits himself
asking Oh great guru "I am a fool and I cannot follow the
abundant literature you have showered to the world cannot
be read and assimilated by me. Kindly explain me everything
in a nut shell" Then the Jagat guru tells him in the simplest
way in the
question answer form.
The Dialogue translates like this :
Guru: How do you see (What is that light/power which
helps you see?)
Sishya: I see with the help of sunlight
Guru: How do you see in the night?
Sishya: I see with the help of a lamp
Guru: Let that be so. How do you see the light? How do you
see (your
visualizations) even before you open your eyes?
Sishya: It is with my intellect
Guru: What helps you see (know) that intellect?
Sishya: This is me (me as pure consciousness)
Guru: (Indeed) You are that supreme light
Sishya: I realize that I am
అన్వయము
ఆ గురుశిష్య సంవాదము ఈ క్రింది
విధముగా సాగినది:
గురువు: కిం జ్యొతిస్తవ? ---------- వస్తు ప్రకాశమైన జ్యోతి ఏది ?
శిష్యుడు: భానుమానహనిమే రాత్రౌ ప్రదీపాదికం ---------- పగలు సూర్యుడు రాత్రి
దీపము
గురువు: స్యాత్ ఏవం, రవి దీపదర్శన విధౌ కిం జ్యోతిః? ----------అపుడు సూర్యుణ్ణి
దీపాన్ని గుర్తించే జ్యోతి ఏది?
శిష్యుడు: చక్షుః ----------కన్నులు
గురువు: నిమీలనాది సమయే, కిం?----------కళ్ళు మూసుకొన్నపుడు చూసే
వెలుగేది?
శిష్యుడు: ధీః ----------బుద్ధి
గురువు: ధియః దర్శనే కిం?----------బుద్ధిని చూసేజ్యొతి ఏది?
శిష్యుడు: తత్ర అహః ----------అక్కడ
నేను (అంటే నా ఆత్మ),బుద్ధిని చూస్తున్నాను
గురువు: అతః భవాన్ పరమకం జ్యొతిః
----------కనుక నీవే ఆ పరంజ్యోతివి
శిష్యుడు: ప్రభో తత్ అస్మి ----------గురుదేవా ఆ నేనే (అహమే) పరంజ్యోతియని
తెలుసుకొన్నాను.
ఇంతకంటే సులభంగా తత్వ బోధ చేసిన మహనీయులు లేరంటే అతిశయోక్తి
కాదేమో.సభక్తీకంగా ఆయన పాదాలకు మానసిక నమస్కారము చేసి ఈ రచన
ముగించుతాను.
దీపావళి సమీపిస్తూవున్నది. ఈ సమయములో మనసునంతర్ముఖముజేసి, మనలోనున్న
ఆ జ్యోతిషాం జ్యోతిని అంటే ఆ వేలుగులకే వెలుగును, మన భృకుటి యందు నిలిపి
తదేకముగా ధ్యానింతుముగాక! అసలు సన్యాసులు సైతము ఈ పండుగనాడు
తలంటుకొని ఆత్మజ్యోతిని ధ్యానించవలెనని ధర్మసింధువు
చెబుతూవుంది.
అంతర్జ్యోతిర్బహిర్జ్యోతిః
ప్రత్యగ్జ్యోతిః పరాత్పరఃl
జ్యోతిర్జ్యోతిస్వయంజ్యోతి రాత్మర్జ్యోతిః
శివోమ్యహంll
శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయమ్l
నమామి భాగవత్పాదం శంకరం లోకశంకరమ్ ll
శివోహం
Monday, 21 October 2013
బాసు
నియమ నిష్ఠలు గల్గు నీతిమంతుడె బాసు
గతము మరువనట్టి యతడె బాసు
గడుసుతనము నేర్పు కలిగియుండిన బాసు
తెలివి తెంపు గలుగ తగిన బాసు
పని దొంగలను బాగ పసిగట్టుచో బాసు
చేత గలుగువాని యూత బాసు
కారణమ్ములెరిగి కనికరించిన బాసు
కోపమదిమి యాదుకొన్న బాసు
కొండెముల వినడెప్పుడూ గొప్ప బాసు
కంపెనీ పేరు పెంచును గట్టి బాసు
లెస్స యని జనులచె పొందు లేసెబాసు
అట్టి బాసున్నచో రాదు అసలు లాసు
బంటు
ఏలిక దేవుగా నెంచు వాడే బంటు
తాలిమి గలవాడే తగిన బంటు
ప్రాలుమాలక పాటు పడునాతడే బంటు
కనిపెట్టుకొనియుండు ఘనుడె బంటు
మిగుల నమ్మకమున మెలుగు వాడే బంటు
ఇంగితమ్మును గల్గు హితుడె బంటు
చెప్పిన తీరున చేయువాడే బంటు
ద్రోహికానియతడె దొడ్డ బంటు
ధనము పట్టున శుద్ధుడౌ తలప బంటు
వలనుగా గుట్టులను కాచు వాడే బంటు
అక్కరలయందు భుజమిచ్చు నతడె బంటు
హనుమనారాధ్యునిగా నెంచు నసలు బంటు
Saturday, 19 October 2013
శరీర శుద్ధి
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాం” గతోஉపివా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శ్శుచిః ||
పుండరీకాక్ష ! పుండరీకాక్ష ! పుండరీకాక్షాయ నమః |
ఆచమనః
ఓం ఆచమ్య – ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్ధనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః
భూతోచ్చాటన
ఉత్తిష్ఠంతు | భూత పిశాచా | యే తే భూమిభారకాః | యే తేషా మవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః |
దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః
ప్రాణాయామః
ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ |
ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి |
ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
ఓమాపో జ్యోతీ రసోஉమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ ||
సంకల్పః
మమోపాత్త, దురిత క్షయద్వారా, శ్రీ పరమేశ్వర ముద్దిస్య, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, శుభే, శోభనే, అభ్యుదయ ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాఙ్ఞయా, ప్రవర్త మానస్య, అద్య బ్రహ్మణః, ద్వితీయ పరార్థే, శ్వేతవరాహ కల్పే, వైవశ్వత మన్వంతరే, కలియుగే, ప్రథమ పాదే, (భారత దేశః – జంబూ ద్వీపే, భరత వర్షే, భరత ఖండే, మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే; అమేరికా – క్రౌంచ ద్వీపే, రమణక వర్షే, ఐంద్రిక ఖండే, సప్త సముద్రాంతరే, కపిలారణ్యే), శోభన గృహే, సమస్త దేవతా బ్రాహ్మణ, హరిహర గురుచరణ సన్నిథౌ, అస్మిన్, వర్తమాన, వ్యావహారిక, చాంద్రమాన, … సంవత్సరే, … అయనే, … ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్ర, శుభ యోగ, శుభ కరణ, ఏవంగుణ, విశేషణ, విశిష్ఠాయాం, శుభ తిథౌ, శ్రీమాన్, … గోత్రః, … నామధేయః, … గోత్రస్య, … నామధేయోహంః ప్రాతః/మధ్యాహ్నిక/సాయం సంధ్యామ్ ఉపాసిష్యే ||
మార్జనః
ఓం ఆపో హిష్ఠా మ’యోభువః’ | తా న’ ఊర్జే ద’ధాతన | మహేరణా’య చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతే హ నః | ఉషతీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’య జి’న్వథ | ఆపో’ జనయ’థా చ నః |
ప్రాతః కాల మంత్రాచమనః
సూర్య శ్చ, మామన్యు శ్చ, మన్యుపతయ శ్చ, మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యద్రాత్ర్యా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ హస్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ంచా | రాత్రి స్తద’వలుంపతు | యత్కించ’ దురితం మయి’ | ఇదమహం మా మమృ’త యో నౌ | సూర్యే జ్యోతిషి జుహో’మి స్వాహా” ||
మధ్యాహ్న కాల మంత్రాచమనః
ఆపః’ పునంతు పృథివీం పృ’థివీ పూతా పు’నాతు మామ్ | పునంతు బ్రహ్మ’ణస్పతి ర్బ్రహ్మా’ పూతా పు’నాతు మామ్ | యదుచ్ఛి’ష్ట మభో”జ్యం యద్వా’ దుశ్చరి’తం మమ’ | సర్వం’ పునంతు మా మాపో’உసతా ంచ’ ప్రతిగ్రహగ్గ్ స్వాహా” ||
సాయంకాల మంత్రాచమనః
అగ్ని శ్చ మా మన్యు శ్చ మన్యుపతయ శ్చ మన్యు’కృతేభ్యః | పాపేభ్యో’ రక్షంతామ్ | యదహ్నా పాప’ మకార్షమ్ | మనసా వాచా’ హస్తాభ్యామ్ | పద్భ్యా ముదరే’ణ శిశ్ంచా | అహ స్తద’వలుంపతు | య త్కించ’ దురితం మయి’ | ఇద మహం మా మమృ’త యోనౌ | సత్యే జ్యోతిషి జుహోమి స్వాహా ||
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ద్వితీయ మార్జనః
దధి క్రావణ్ణో’ అకారిషమ్ | జిష్ణో రశ్వ’స్య వాజి’నః |
సురభినో ముఖా’కరత్ప్రణ ఆయాగ్‍మ్’షి తారిషత్ ||
ఓం ఆపో హిష్ఠా మ’యోభువః’ | తా న’ ఊర్జే ద’ధాతన | మహేరణా’య చక్ష’సే | యో వః’ శివత’మో రసః’ | తస్య’ భాజయతే హ నః | ఉషతీరి’వ మాతరః’ | తస్మా అర’ంగ మామ వః | యస్య క్షయా’య జి’న్వథ | ఆపో’ జనయ’థా చ నః |
పునః మార్జనః
హిర’ణ్యవర్ణా శ్శుచ’యః పావకాః యా సు’జాతః కశ్యపో యా స్వింద్రః’ | అగ్నిం యా గర్భ’న్-దధిరే విరూ’పా స్తాన ఆపశ్శగ్గ్ స్యోనా భ’వంతు | యా సాగ్ం రాజా వరు’ణో యాతి మధ్యే’ సత్యానృతే అ’వపశ్యం జనా’నామ్ | మధు శ్చుతశ్శుచ’యో యాః పా’వకా స్తాన ఆపశ్శగ్గ్ స్యోనా భ’వంతు | యాసాం” దేవా దివి కృణ్వంతి’ భక్షం యా అంతరి’క్షే బహుథా భవ’ంతి | యాః పృ’థివీం పయ’సోందంతి’ శ్శుక్రాస్తాన ఆపశగ్గ్ స్యోనా భ’వంతు | యాః శివేన’ మా చక్షు’షా పశ్యతాపశ్శివయా’ తను వోప’స్పృశత త్వచ’ మ్మే | సర్వాగ్’మ్ అగ్నీగ్‍మ్ ర’ప్సుషదో’ హువే వో మయి వర్చో బల మోజో నిధ’త్త ||
పాపవిమోచనం
ద్రుపదా ది’వ ముంచతు | ద్రుపదా దివే న్ము’ముచానః |
స్విన్న స్స్నాత్వీ మలా’ దివః | పూతం పవిత్రే’ణే వాజ్య”మ్ ఆప’ శ్శుందంతు మైన’సః ||
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ప్రాణాయామమ్య
లఘుసంకల్పః
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ప్రాతస్సంధ్యాంగ యథా కాలోచిత అర్ఘ్యప్రదానం కరిష్యే ||
ప్రాతః కాలార్ఘ్య మంత్రం
ఓం భూర్భువస్సువః తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || 3 ||
మధ్యాహ్నార్ఘ్య మంత్రం
ఓం హగ్ం సశ్శు’చిష ద్వసు’రంతరిక్షస ద్దోతా’ వేదిషదతి’థి ర్దురోణసత్ | నృష ద్వ’రస దృ’తస ద్వ్యో’మ సదబ్జా గోజా ఋ’తజా అ’ద్రిజా ఋతమ్-బృహత్ ||
సాయం కాలార్ఘ్య మంత్రం
ఓం భూర్భువస్సువః తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసోஉమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ ||
గాయత్రీ అవాహన
ఓమిత్యేకాక్ష’రం బ్రహ్మ | అగ్నిర్దేవతా బ్రహ్మ’ ఇత్యార్షమ్ | గాయత్రం ఛందం పరమాత్మం’ సరూపమ్ | సాయుజ్యం వి’నియోగమ్ ||
ఆయా’తు వర’దా దేవీ అక్షరం’ బ్రహ్మసంమితమ్ | గాయత్రీం” ఛంద’సాం మాతేదం బ్ర’హ్మ జుషస్వ’ మే | యదహ్నా”త్-కురు’తే పాపం తదహ్నా”త్-ప్రతిముచ్య’తే | యద్రాత్రియా”త్-కురు’తే పాపం తద్రాత్రియా”త్-ప్రతిముచ్య’తే | సర్వ’ వర్ణే మ’హాదేవి సంధ్యావి’ద్యే సరస్వ’తి ||
ఓజో’உసి సహో’உసి బల’మసి భ్రాజో’உసి దేవానాం ధామనామా’సి విశ్వ’మసి విశ్వాయు-స్సర్వ’మసి సర్వాయు-రభిభూరోమ్ | గాయత్రీ-మావా’హయామి సావిత్రీ-మావా’హయామి సరస్వతీ-మావా’హయామి ఛందర్షీ-నావా’హయామి శ్రియ-మావాహ’యామి గాయత్రియా గాయత్రీ చ్ఛందో విశ్వామిత్రఋషి స్సవితా దేవతాஉగ్నిర్-ముఖం బ్రహ్మా శిరో విష్ణుర్-హృదయగ్‍మ్ రుద్ర-శ్శిఖా పృథివీ యోనిః ప్రాణాపాన వ్యానోదాన సమానా సప్రాణా శ్వేతవర్ణా సాంఖ్యాయన సగోత్రా గాయత్రీ చతుర్విగ్‍మ్ శత్యక్షరా త్రిపదా’ షట్-కుక్షిః మమ పంచ-శీర్షోపనయనే వి’నియోగః | ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసోஉమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ ||
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
జపసంకల్పః
పూర్వోక్త ఏవంగుణ విశేషణ విశిష్ఠాయాం శుభతిథౌ మమోపాత్త దురిత క్షయద్వారా శ్రీ పరమేశ్వర ముద్దిస్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం సంధ్యాంగ యథాశక్తి గాయత్రీ మహామంత్ర జపం కరిష్యే ||
కరన్యాసః
ఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే అంగుష్టాభ్యాం నమః |
వరే”ణ్యం విష్ణవాత్మనే తర్జనీభ్యాం నమః |
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే మధ్యమాభ్యాం నమః |
ధీమహి సత్యాత్మనే అనామికాభ్యాం నమః |
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే కనిష్టికాభ్యాం నమః |
ప్రచోదయా”త్ సర్వాత్మనే కరతల కరపృష్టాభ్యాం నమః |
అంగన్యాసః
ఓం తథ్స’వితుః బ్రహ్మాత్మనే హృదయాయ నమః |
వరే”ణ్యం విష్ణవాత్మనే శిరసే స్వాహా |
భర్గో’ దేవస్య’ రుద్రాత్మనే శిఖాయై వషట్ |
ధీమహి సత్యాత్మనే కవచాయ హుమ్ |
ధియో యో నః’ ఙ్ఞానాత్మనే నేత్రత్రయాయ వౌషట్ |
ప్రచోదయా”త్ సర్వాత్మనే అస్త్రాయఫట్ |
ఓం భూర్భువస్సువరోమితి దిగ్భంధః |
ధ్యానమ్
ముక్తావిద్రుమ హేమనీల ధవళచ్చాయైర్-ముఖై స్త్రీక్షణైః |
యుక్తామిందుని బద్ధ రత్న మకుటాం తత్వార్థ వర్ణాత్మికామ్ |
గాయత్రీం వరదాభయాంకుశ కశాశ్శుభ్రంకపాలంగదామ్ |
శంఖంచక్ర మధారవింద యుగళం హస్తైర్వహంతీం భజే ||
|యో దేవ స్సవితాஉస్మాకం ధియో ధర్మాదిగోచరాః |
ప్రేరయేత్తస్య యద్భర్గస్త ద్వరేణ్య ముపాస్మహే ||
ఓం భూర్భువస్సువః తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి |
ధియో యో నః’ ప్రచోదయా”త్ ||
ఆచమ్య (ఓం కేశవాయ స్వాహా, … శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమః)
ప్రాతఃకాల సూర్యోపస్థానం
ఓం మిత్రస్య’ చర్షణీ ధృత శ్రవో’ దేవస్య’ సాన సిమ్ | సత్యం చిత్రశ్ర’ వస్తమమ్ | మిత్రో జనాన్’ యాతయతి ప్రజానన్-మిత్రో దా’ధార పృథివీ ముతద్యామ్ | మిత్రః కృష్టీ రని’మిషాஉభి చ’ష్టే సత్యాయ’ హవ్యం ఘృతవ’ద్విధేమ | ప్రసమి’త్త్ర మర్త్యో’ అస్తు ప్రయ’స్వా న్యస్త’ ఆదిత్య శిక్ష’తి వ్రతేన’ | న హ’న్యతే న జీ’యతే త్వోతోనైన మగ్ంహో’ అశ్నో త్యంతి’తో న దూరాత్ ||
మధ్యాహ్న సూర్యోపస్థానం
ఓం ఆ సత్యేన రజ’సా వర్త’మానో నివేశ’య న్నమృతం మర్త్యంచ | హిరణ్యయే’న సవితా రథేనాஉదేవో యా’తి భువ’నా నిపశ్యన్’ ||
ఉద్వయంతమ’స స్పరి పశ్యం తో జ్యోతి రుత్త’రమ్ | దేవన్-దే’వత్రా సూర్య మగ’న్మ జ్యోతి’ రుత్తమం ||
ఉదుత్యం జాతవే’దసం దేవం వ’హంతి కేతవః’ | దృశే విశ్వా’ య సూర్య”మ్ || చిత్రం దేవానా ముద’గా దనీ’కం చక్షు’ర్-మిత్రస్య వరు’ణ స్యాగ్నేః | అప్రా ద్యావా’ పృథివీ అంతరి’క్షగ్‍మ్ సూర్య’ ఆత్మా జగ’త స్తస్థుష’శ్చ ||
తచ్చక్షు’ర్-దేవహి’తం పురస్తా”చ్చుక్ర ముచ్చర’త్ | పశ్యే’మ శరద’శ్శతం జీవే’మ శరద’శ్శతం నందా’మ శరద’శ్శతం మోదా’మ శరద’శ్శతం భవా’మ శరద’శ్శతగ్‍మ్ శృణవా’మ శరద’శ్శతం పబ్ర’వామ శరద’శ్శతమజీ’తాస్యామ శరద’శ్శతం జోక్చ సూర్యం’ దృషే || య ఉద’గాన్మహతోஉర్ణవా” ద్విభ్రాజ’మాన స్సరిరస్య మధ్యాథ్సమా’ వృషభో లో’హితాక్షసూర్యో’ విపశ్చిన్మన’సా పునాతు ||
సాయంకాల సూర్యోపస్థానం
ఓం ఇమమ్మే’ వరుణ శృధీ హవ’ మద్యా చ’ మృడయ | త్వా మ’వస్యు రాచ’కే || తత్వా’ యామి బ్రహ్మ’ణా వంద’మాన స్త దాశా”స్తే యజ’మానో హవిర్భిః’ | అహే’డమానో వరుణేహ బోధ్యురు’శగ్ం సమా’న ఆయుః ప్రమో’షీః ||
యచ్చిద్ధితే విశోయథా ప్రదేవ వరుణవ్రతమ్ | మినీమసిద్య విద్యవి | యత్కించేదం వరుణదైవ్యే జనేஉభిద్రోహ మ్మనుష్యాశ్చరామసి | అచిత్తే యత్తవ ధర్మాయుయోపి మమాన స్తస్మా దేనసో దేవరీరిషః | కితవాసో యద్రిరిపుర్నదీవి యద్వాఘా సత్యముతయన్న విద్మ | సర్వాతావిష్య శిధిరేవదేవా థాతేస్యామ వరుణ ప్రియాసః ||
దిగ్దేవతా నమస్కారః
ఓం నమః ప్రాచ్యై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః దక్షిణాయై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ప్రతీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ఉదీ”చ్యై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమః ఊర్ధ్వాయై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమోஉధ’రాయై దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ఓం నమోஉవాంతరాయై’ దిశే యాశ్చ’ దేవతా’ ఏతస్యాం ప్రతి’వసంత్యే తాభ్య’శ్చ నమః’ |
ముని నమస్కారః
నమో గంగా యమునయోర్-మధ్యే యే’ వసంతి తే మే ప్రసన్నాత్మాన శ్చిరంజీవితం వ’ర్ధయంతి నమో గంగా యమునయోర్-ముని’భ్యశ్చ నమో నమో గంగా యమునయోర్-ముని’భ్యశ్చ న’మః ||
సంధ్యాదేవతా నమస్కారః
సంధ్యా’యై నమః’ | సావి’త్ర్యై నమః’ | గాయ’త్ర్యై నమః’ | సర’స్వత్యై నమః’ | సర్వా’భ్యో దేవతా’భ్యో నమః’ | దేవేభ్యో నమః’ | ఋషి’భ్యో నమః’ | ముని’భ్యో నమః’ | గురు’భ్యో నమః’ | పితృ’భ్యో నమః’ | కామోஉకార్షీ” ర్నమో నమః | మన్యు రకార్షీ” ర్నమో నమః | పృథివ్యాపస్తేజో వాయు’రాకాశాత్ నమః | ఓం నమో భగవతే వాసు’దేవాయ | యాగ్‍మ్ సదా’ సర్వభూతాని చరాణి’ స్థావరాణి’ చ | సాయం ప్రాత ర్న’మస్యంతి సా మా సంధ్యా’உభిరక్షతు ||
శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే |
శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః ||
యథా శివమయో విష్ణురేవం విష్ణుమయః శివః |
యథాஉంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి ||
నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ |
జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః ||
గాయత్రీ ఉద్వాసన (ప్రస్థానం)
ఉత్తమే’ శిఖ’రే జాతే భూమ్యాం ప’ర్వతమూర్థ’ని | బ్రాహ్మణే”భ్యోஉభ్య’ను ఙ్ఞాతా గచ్చదే’వి యథాసు’ఖమ్ | స్తుతో మయా వరదా వే’దమాతా ప్రచోదయంతీ పవనే” ద్విజాతా | ఆయుః పృథివ్యాం ద్రవిణం బ్ర’హ్మవర్చసం మహ్యం దత్వా ప్రజాతుం బ్ర’హ్మలోకమ్ ||
నమోஉస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్ర పాదాక్షి శిరోరు బాహవే |
సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటీ యుగ ధారిణే నమః ||
ఇదం ద్యా’వా పృథివీ సత్యమ’స్తు | పితర్-మాతర్యది హోప’ బృవేవా”మ్ |
భూతం దేవానా’ మవమే అవో’భిః | విద్యా మేషం వృజినం’ జీరదా’నుమ్ ||
ఆకాశాత్-పతితం తోయం యథా గచ్ఛతి సాగరమ్ |
సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్ఛతి ||
శ్రీ కేశవం ప్రతిగచ్ఛత్యోన్నమ ఇతి |
సర్వవేదేషు యత్పుణ్యమ్ | సర్వతీర్థేషు యత్ఫలమ్ |
తత్ఫలం పురుష ఆప్నోతి స్తుత్వాదేవం జనార్ధనమ్ ||
స్తుత్వాదేవం జనార్ధన ఓం నమ ఇతి ||
వాసనాద్-వాసుదేవస్య వాసితం తే జగత్రయమ్ |
సర్వభూత నివాసోஉసి శ్రీవాసుదేవ నమోஉస్తుతే ||
శ్రీ వాసుదేవ నమోஉస్తుతే ఓం నమ ఇతి |
అభివాదః (ప్రవర)
చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు | … ప్రవరాన్విత … గోత్రః … సూత్రః … వేద శాఖాధ్యాయీ … అహం భో అభివాదయే ||
కాయేన వాచా మనసేంద్రియైర్వా | బుద్ధ్యాஉஉత్మనా వా ప్రకృతే స్స్వభావాత్ |
కరోమి యద్యత్-సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి ||
హరిః ఓం తత్సత్ | తత్సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు |