ఓం
శ్రీ ఉచ్చిష్ట గణపతియే నమః
నక్షత్ర దర్శనం
ఒక నక్షత్రపాదానికి 3 డిగ్రీస్ 20 ' min , ఒక నక్షత్రానికి 4 పాదములు , ఒక రాశికి 9 నక్షత్ర పాదములు , 12 రాశులకు 108 నక్షత్ర పాదములు
27 నక్షత్రములు
1వ సముదాయం
1. అశ్విని 2. భరణి 3. కృత్తిక 4. రోహిణి . 5. మృగశిర
6. ఆర్ద్ర 7. పునర్వసు 8. పుష్యమి 9. ఆశ్లేష
2 వ సముదాయం
10. మఖ 11. పూర్వ ఫల్గుణి 12. ఉత్తర ఫల్గుణి 13. హస్త
14. చిట్టా 15. స్వాతి 16.విశాఖ 17. అనురాధ 18. జ్యేష్ట
3 వ సముదాయం
3 వ సముదాయం
19. మూల 20 . పూర్వాషాడ 21ఉత్తరాషాడ 22. శ్రావణం 23. ధనిష్టం
24. శతబిష్టం 25.పూర్వాబాద్ర 26 ఉత్తరా బాద్ర 27.రేవతి
ఈ మూడు సముదాయములకు కేతువుతో మొదలై బుధునితో నక్షత్రాదిపతుల మహర్ధశ అంతమవుతుంది . ఈ క్రమమును ఒక పట్టిక రూపములో పొందు పరచవచ్చు .
కేతు ---------7,శుక్ర -------6, సూర్య -------1, చంద్ర ----------2, కుజ---------9,
రాహు---------4 , గురు-----------3, శని----------8 , బుధ--------5
ఈ stellar న్యూమరాలజీలో , ఏ మాసములో ఐతే మనం పుట్టామో లేదా రాశి (sun sign ) సౌర రాశి ప్రకారము ఆ రాశికి అధిపతితో సంఖ్య మహర్ధస మొదలవుతుంది . క్రమంగా మిగిలిన 8 గ్రహాల మహార్ధశ వరుసగా జరుగుతుంది . ఇది మహర్ధశ నిర్ణయం .
గ్రహముల మిత్రశత్రు సమత్వ పట్టిక
------------------------------ ---------------
------------------------------
గ్రహములు---------- మిత్రులు ---------------- శత్రువులు ------సమ
సూర్యుడు ------ చంద్ర , కుజ , గురు ------- శని ,శుక్ర -------బుధ
చంద్రుడు ---------- సూర్య, బుధ ------------- లేరు --------కుజ,గురు,శని ,శుక్ర
కుజ ------------ గురు , శుక్రులు --------------బుధ ------- శుక్ర , శని
గురు ------------ రవి , చంద్ర , కుజ ----------శుక్ర ,బుధ --- ---- శని
శుక్ర -------------- శని , బుధ ---------------- చంద్ర ,సూర్య------కుజ , గురు
శని --------------- బుధ, శుక్ర ---------------సూర్య,చంద్ర , కుజ ---గురు.
పైన వివరించిన పట్టికను మనం సంఖ్యల రూపంలో చూద్దాం .
సంఖ్యలలో గ్రహముల మిత్రశత్రు సమత్వ పట్టిక
------------------------------ ---------------------------
గ్రహములు---------- మిత్రులు ---------------- శత్రువులు ------సమ
3 ------------------ 1,2,9 ------------------- 6,5 --------------- 8
6 --------------- 8,5 ------------------- 2,1 --------------- 9,3
8 -------------------- 5,6 ------------------- 1, 2, 9 ------------ 3
------------------------------
గ్రహములు---------- మిత్రులు ---------------- శత్రువులు ------సమ
1 ------ 2,9,3 ----------------- 8, 6 ------- 5
2 ---------- 1 ,5 ------------- ---------- -------- 9, 3, 6, 8
9 --------------- 3, 2 ,1---------------- 5 -------- 6,8
5 ----------------- 1, 6 -------------------- 2 ---------------- 9, 3, 83 ------------------ 1,2,9 ------------------- 6,5 --------------- 8
6 --------------- 8,5 ------------------- 2,1 --------------- 9,3
8 -------------------- 5,6 ------------------- 1, 2, 9 ------------ 3
పంచద మైత్రి ( compound relation )
మిత్ర + మిత్ర = అధి మిత్ర
సమ + మిత్ర = మిత్ర
సమ + శతృ = శతృ
శతృ + శతృ = అధి శతృ
శతృ + మిత్ర = సమ
శతృ + మిత్ర = సమ
మరియు నక్షత్రానికి అక్షర రూపం ఇచ్చే పద్ధతి అందరికి సుపరిచితమే . 27 నక్షత్రాలకు 108 పాదములకు, 108 అక్షరాలను ఇవ్వటం జరిగింది .
నామ నక్షత్ర రాశి పట్టిక
---------------------------
---------------------------
అశ్విని 4 మేషం -- చూ , చే , చో , లా
భరణి 4 మేషం --- లీ , లూ , లే , లో
కృత్తిక 1 మేషం 3,వృషభం --- ఆ , ఈ , ఊ , ఏ
రోహిణి 4 వృషభం ---- ఓ , వా , వీ , వు
మృగ 2 వృషభం 2 మిధున --- వే , కా , కీ
ఆరుద్ర 4 మిధునం -- కూ , ఖం , జ , చ్చ డో
ఫల్గుణి 3 మిధున 1 కర్కాటకం ----- కే , కో , హ, హీ
పుష్య 4 కర్కాటకం --- హూ , హే, హో ,డా
ఆశ్రే 4 కర్కాటకం --- డీ , డూ , డే , డో
మఖ 4 సింహం -- మా , మీ , మూ , మే
పుబ్బ 4 సింహం --- మో , టా , టీ , టూ
ఉత్తర 1 సింహం 3 కన్య -- టే , టో , పా , పీ
హస్త 4 కన్య ---- పూ , షం , ణా , డా
చిత్త 2 కన్య 2 తుల --- పే , పో , రా , రి
స్వాతి 4 తుల -- రూ , రే , రో , త
విశాఖ 3 తుల , వృశ్చిక --- తీ , తూ , తే, తో
అనూ 4 వృశ్చిక----నా , నీ , నూ , నే
జ్యేష్ట 4 వృశ్చిక---- నో , యా యీ , య
మూల 4 ధనస్సు -- యే , యో , బా బి
పూర్వాషాడ 4 ధనస్సు -- భూ , ధా , భా , డా
ఉత్తరాషాడ 1 ధనస్సు 3 మకరం --- బే , బో , జా , జి
అభిజిత్ మకరం --- ఖ , ఖా , ఖె , ఖో
No comments:
Post a Comment