చెరుకు రసాలు
నా తండ్రి కీ.శే. వెంకప్ప గారు. దగ్గరివారంతా
ఆయనను వెంకన్న అని పిలిచేవారు. ఆ ఎడుకొందలవానికి కూడా వెంకప్ప వెంకన్న అన్న పేరు
వుంది. పేదరికముతో పెనుగులాడే రోజులలో పుట్టిన నన్ను ఉన్నతికి తెచ్చేచ్చుటకు ఆయన
శ్రమకు నేను కేవలము కృతజ్ఞతతో పోల్చలేను. అంతకు మించి వేరేమీ చేయనూ లేను. నేను
పేరు పెట్టుకొన్న ‘చెరుకు రసములు’ అన్న ఈ అన్త్యప్రాసంకితములగు ఈ పదములు ఆయనకు,
తల్లి లేని నన్ను తల్లియై పెంచిన నా అమ్మమ్మకు అంకితం.
2009 లో వ్రాసిన ఈ ‘చెరుకు రసాలు’ 2013 లో ఒకసారి ఎటువంటి
ఉపోద్ఘాతము లేకుండా ప్రచురించి
యుండినాను. ఇపుడు ఈ ఉపోద్ఘాతముతో రోజుకు ఒకటి వంతున తిరిగీ ప్రచురించుతూ వస్తాను.
ఏకినట్టి దూదికన్న
కరుగునట్టి వెన్న కన్న
మెత్తనైన మనసు వున్న
వెంకన్నే మా నాన్న
మది నిలచిన పైడి బొమ్మ
తలచితినా, కంటి చెమ్మ
ప్రేమ పెట్టి పెంచినమ్మ
ఆమే నా కమ్మకమ్మ
శ్రీ
గణపతి
అక్షరమతి
నీ
బహుమతి
ఈ పద
గతి
తొండంయ్య లేదు ఖ్యాతి పలుకులమ్మ
దండమయ్య కాదు నీతి నలువ
కొమ్మ
మంచి నియ్య చెప్ప బోతి రసన చెమ్మ
కొలుతునయ్య లోక రీతి నెలవు కమ్మ
రచయిత కలము ఇంటికి దూలము చేయుట కష్టము
కృషికుడు హలము ఇంతికి చేలము చేయక నష్టము
ఎలుకలు బిలము మనిషికి శీలము అందని దిష్టము
కలిగిన బలము గాంచని కాలము నిజమిది స్పష్టము
ఎగురని పటము కుదరని నెయ్యము కల్లల పుంజము
పగిలిన ఘటము పండని వియ్యము స్వార్ధపు ప్ర్రాజ్యము
మానని హటము కోరని కయ్యము మోసపు
నైజము
గన సంకటము తెలిసిన చెయ్యము ఏలెను రాజ్యము
ఆడని ఆట చిక్కని మాట పేదల సొమ్ము
పాడని పాట చక్కని యాట చేయుట వమ్ము
చెప్పని మాట తియ్యని పాట మానరు
లెమ్ము
చిల్లుల మూట కమ్మని ఊట నిజమిది
సుమ్ము
పండని పంట వెలదుల వాడ చిరిగిన
జొల్ల
మ్రోగని గంట దుష్టుల జాడ తిరుగని నల్ల
కలియని జంట పట్టిన
చీడ పాశిన దల్ల
ఎందు కనంట వదలని పీడ వాడుట
కల్ల
వాడని నిలువ గాలి లోన ఇల్లు ఆరిన కొలిమి
వాడిన కలువ మత్తులేని కల్లు జారిన కలిమి
మాసిన వలువ పొద్దు బోని సొల్లు దూర్తుల చెలిమి
ఎందుకు తలువ చెప్పు ఎటుల చెల్లు కలుగవు బలిమి
నీదు దీవెనలు చల్లి
అస్తు అనుము కల్పవల్లి
నింగి నిలువ ఓ తల్లి
నా పదాల పాల వెల్లి
తల నిండా జడలు
బూదిపాలు ఒడలు
కాలునికే హడలు
ఆర్తికి తా సడలు
ఆగిన కొలిమి ఆరని మొహం ఆరిన కాడి పగిలన జాడి
జారిన కలిమి తీరని దాహం నలిగిన బీడీ కదలని గాడి
ధూర్తుల చెలిమి పారని
వ్యూహం అలసిన బాడి కూలిన
మాడి
కలుగవు బలిమి ఎందుకు స్నేహం కలుగవు వేడి కుదరని జోడి
కరిచే చెప్పులు పెరటికి చెట్టు మనసున తెలుపు
నిలిచే అప్పలు యువకుల కట్టు మనుషుల కలుపు
తెలిసిన తప్పులు పడతికి
జుట్టు మాయని వలపు
తెచ్చును ముప్పలు తలపగ జట్టు మమతల నిలుపు
సాంగ్స్ రీమిక్సు రాలిన పూత ఆరని గాయం
కుళ్ళినట్టి జోక్సు రాల్చని దాత అందని సాయం
సీనులేమొ సెక్సు పేరుకు నేత బరువగు కాయం
సినిమాలు జంక్సు పుడమికి మోత బాధల
నిలయం
సెక్సీ లుక్సు చూడగా టీనేజి పగిలన కప్పు
లోయర్ సెక్సు తలవగ హైఓల్టేజి ఉడకని
పప్పు
మాటల హుక్సు చదవ బడితె కాలేజి నిలువని కొప్పు
యువతకు కిక్సు చెద బడితే గార్బేజి ఎందుకు
చెప్పు
కూడలిలో గాంధి పగలు క్లబ్బు రాలిన బొచ్చు
కూడినచో బ్రాంది రాత్రి పబ్బు ఊడిన
గచ్చు
పెల్లికేమొ నాంది మందు గబ్బు కాయల పుచ్చు
లేకున్న అదేంది తెగని జబ్బు ఎటు
పనికొచ్చు
ఉమ్మిన కిళ్ళీ మెతుకుల తట్టు తోటకు
మాలి
విరిగిన పాళి నిండని పొట్ట పాపకు
లాలి
వివరపు స్థాళి అతుకుల బట్ట మనిషికి జాలి
వాడరు మళ్ళి బ్రతుకున దెట్ట మరి వుండాలి
ముందు క్యారేజి వాడిన వనము జనహిత
కాముడు
మళ్ళి మ్యారేజి భీరుని గొనము అరి జన
భీముడు
పిదప బ్రేకేజి పలుకని జనము రఘుకుల సోముడు
వెరసి స్టోనేజి పాశిన శనము జగదభి రాముడు
మాటలు కల్ల వింటికి గుణము దినమున సద్దు
చేతలు డొల్ల రాజుకు గణము ఖర్చుకు పద్దు
మనసొమ్మెల్ల మనిషికి పణము నారికి హద్దు
చేతురు గుల్ల ఇది లక్షణము ఉండుట కద్దు
పడవకు తెడ్డు కట్టని చీర హవేలీ నవాబు
కారుకు షెడ్డు మెట్టని దార కవేలూ గరీబు
తప్పుకు సొడ్డు పాచిన కూర కలిగినచో షబాబు
ఉండిన గుడ్డు ఎందుకులేర కలుపునులే
షరాబు
చల్లటి గాలి కాయని కొమ్మ కైపులేని రమ్మ
సరసపు ఆలి పూయని రెమ్మ పనికిరాని సిమ్ము
పోయిన వాలి పగిలిన బొమ్మ బందుకది లెమ్ము
పోదుము తేలి ఎందుకు లెమ్మా తెలుసుకో నిజమ్ము
చదువులో సున్న శాంతి లేని ఇల్లు రష్ లేని బారు
స్టై లు లో మిన్న సరుకు లేని
మిల్లు రుచిలేని సాంబారు
ఏమిలేకున్న పనికిరాని విల్లు నడవలేని కారు
తపన ఎందుకన్న ఉన్న ఎట్లు
చెల్లు ఉంది కూడా బోరు
చెల్లని చెక్కు ఉండదు జెండా జడ
కల జుట్టు
వాడని హక్కు ఉండదజెండా నుదిటిన
బొట్టు
మారని లక్కు కనబడ కుండా చీరల కట్టు
తీరని చిక్కు స్వార్ధమె నిండా మగువకు మట్టు
వాడని డబ్బు తగలని తూటా ఇతరుల బుద్ధి టాపులేని టేబులు
రాలని మబ్బు నడవని బాట వదిలినట్టి గద్ది మితి మీరిన డాబులు
అరిగిన సబ్బు పేలని మాట పాసినట్టి సద్ది తెగిపోయిన కేబులు
ఎందుకు సుబ్బు ఎందుకు బేట పనికిరాని సుద్ది ఎందుకొరకు బాబులు
కదలని క్యాబు పళ్ళు పుచ్చుడెంటిస్ట్రీ ముగిసిన జన్నం చిరిగిన బుక్కు
కాలిన ట్యూబు పస నెరుగని పోయట్రీ కడుపుకు అన్నం వదులగు హక్కు
చిల్లుల జేబు పనికిరాని ఆర్టిస్ట్రీ గడచిన బన్నం వాడని
హక్కు
వద్దుర బాబు పండ్లనివ్వ లేని ట్రీ బాధకు భిన్నం వీడని చిక్కు
ఉండదు నిక్కు పేదకు టెక్కు మూతికి
మీసము ఇంటిముందు
ముద్దబంతి
కూడదు టెక్కు కారెడు ముక్కు పెదవికి హాసము ఇంతి
జడన చేమంతి
కరిగిన లక్కు లూజగు టక్కు వంటికి
కూసము మోవిపైన
హాస కాంతి
దేవుని మొక్కు ఉండిన చిక్కు సరి సహవాసము అదేకదా
సంక్రాంతి
పశువుకు గడ్డి జాబెందుకు బోడి పోర్ వీలరు గాడి మానని జిద్దు
బిడ్డకు చెడ్డి సిక్సు పేకు
బాడి డూప్లెక్సు మాడి చదవని మొద్దు
అప్పుకు వడ్డీ నైసు ఫ్రెంచి
దాడి సాధించే వేడి తెమలని
పద్దు
ముఖ్యము రెడ్డి ఉన్న చాలు దాడి ఉంటే నా
జోడి వద్దనె
వద్దు
అరిగిన బూటు తెరవని గుడి కళ్ళకు జోడు పెరగని షేరు
విరిగిన బ్యాటు కుదరని మది కన్నెకు తోడు కదలని కారు
పగలిన పాటు జరగని బడి షేవుకు బ్లేడు తెలియని ఊరు
ఉండియు లోటు ఎందుకు సుడి ముఖ్యము చూడు బహు బేజారు
మూసినా మండి లేని జాలి అత్త మాటు బీరు చుక్క అంబలి చట్టి
నచ్చని తిండి పడనీ గాలి భర్త చాటు చికెను ముక్క నోటికి పెట్టి
పగిలిన కుండ వినని యాలి ఉన్నచోటు ఫోము పక్క లాగిన పట్టి
ఎందులకండి వద్దు జోలి లేదు లోటు సుఖము దక్క స్వర్గము
చిట్టి
వదులు భ్రాంతి పనులు చేయు దిట్ట స్పీడుగ
కారు పులిసి యున్న తైరు
వలదు క్ర్రాంతి మాటల వస పిట్ట మార్చక గేరు నీరు లేని పైరు
వలయు దాంతి జ్ఞాపకాల పుట్ట పోయెడు జోరు గాలి లేని టైరు
అపుడె శాంతి తీపి పండ్ల బుట్ట చూడర సారూ బందిలేని షైరు
భూమికి పలుగు ఉండలేని ఇల్లు తెలియని త్రోవ గుడ్డికి చూపు
చేలకు అలుగు కట్టలేని బిల్లు మునిగే నావ కుబ్జకు
రూపు
కుదిరిన కలుగు పెదవి దాటు పల్లు తీరని యావ నటునికి
డూపు
పంటల జిలుగు చూడ వళ్ళు ఝల్లు వదులుము జీవ దొరికిన పూవు
మల్లె పువ్వు
బోసి నవ్వు
మొదటి లవ్వు
మనసు జివ్వు
అన్నానికి పళ్ళెము చల్లని పలుకు క్రెడిటుకార్డు
అరువు మరుగు పడిన చట్టము
గుఱ్ఱానికి కళ్ళెము చక్కని కులుకు తీర్చకున్న
బరువు పొగపోవని గొట్టము
వాకిళ్ళకు గొళ్ళెము తేనెలు చిలుకు వీపుపైన
దరువు కూడెట్టని పట్టము
లేకుండా వెళ్ళము ముచ్చటలొలుకు గుండెయగును
చెరువు పనికిరాని చుట్టము
ఫారిస్ కల్చరు క్రేజు దడ దడ దడ మ్యూజిక్కు తినుటకు పన్ను కాలియందెల
ఘల్లు
నేకేడ్ పిక్చరు మోజు దరియనీదు
లాజిక్కు చూపుకు కన్ను బీరు
బాటిలు ఛిల్లు
యువతకు పట్టినబూజు యువతభవితకది చిక్కు ఠీవికి
వెన్ను జేబులో ఘలు ఘల్లు
జీన్స్ పాంట్ రివాజు మంచియేట్లు తలకెక్కు మనిషికి దన్ను కలుగవళ్ళు ఝల్లు
బ్యాటు సిక్సర్లు కొట్టు జంట కవులు చేసిన
తప్పు లేని బెట్టు
స్పిన్ను పేసు కనికట్టు ప్రేమ
తెలుపు తప్పక చెప్పు లోని గుట్టు
చూడ చూడ కిరికెట్టు సంతు గొలుపు దాచిన
నిప్పు తెలియనట్టు
యువతనేమో చెడగొట్టు పెళ్లి మలుపు కాల్చును కప్పు అణచి
పెట్టు
నీటిలోని బురద ఘాటులేని చారు అన్నమెట్టనితల్లి చెప్పలేని గురువు
ఇచ్చు లేని దురద చల్లారిన సాంబారు గోడపట్టని బల్లి చేవ లేని తరువు
నోటిలోని జరద అన్నములో నీరు మంచమెక్కని నల్లి వేయలేని దరువు
చెడుగుచేయ సరద తినుటకు బేజారు చూడలేమే చెల్లి మోయలేని బరువు
చీరకట్టు
పంచకట్టు
మూట కట్టు
దాచిపెట్టు
శిరసువారి చేతిలోన శూలము దయను చూపుమయ్య భవా
అర్ధనారి భక్త వరద సాలము భవ తారణ చేయి శివా
భస్మధారి పంచాక్షరి మూలము శివము గూర్చి కావవా
శివుడే మరి కరుణ కాలవాలము కావరమును బాపవా