Wednesday, 22 March 2017

సిగ్గుపడకూడని సమయములు

గీతే వాద్యే తథానృత్యే సంగ్రామ రిపు సంకటే !
ఆహారే వ్యవహారే చ త్యక్త లజ్జః సుఖీ భవేత్ !!
పాటలు పాడే సమయంలో, వాయిద్యం వాయించే సమయంలో, యుద్ధంలో శత్రువు ముందు, సమస్యలు కలిగినపుడు, భోజనం చేసే సమయంలో, వ్యవహారం చక్కదిద్దే సమయంలో సిగ్గు, మొహమాటాలను వదిలేయాలి. లేకుంటే మనకే నష్టం.

No comments:

Post a Comment